Advertisement
Google Ads BL

కార్తికేయ 3 పై క్రేజీ న్యూస్


కార్తికేయ పార్ట్ 1 తో మంచి హిట్ కొట్టిన నిఖిల్-చందు మొండేటి ద్వయం కార్తికేయ 2 తో పాన్ ఇండియా స్టయిల్లో హిట్ కొట్టారు. కార్తికేయ 1 సుబ్రమణ్య స్వామి చుట్టూ కథని నడిపించిన  చందు మొండేటి.. కార్తికేయ 2 ని శ్రీ కృష్ణుడు, ద్వారక చుట్టూ నడిపించాడు. దేవుడు అంటే నమ్మకం లేని నిఖిల్ ఆ దేవుడి చుట్టూనే ప్రదక్షణ చేసేలా చేసి ఆడియన్స్ ని మెప్పించాడు దర్శకుడు. దానితో కార్తికేయ సీక్వెల్ గా రాబోతున్న కార్తికేయ 3 పై అందరిలో క్యూరియాసిటీ మరింతగా పెరిగింది.

Advertisement
CJ Advs

అయితే కార్తికేయ థీమ్ అంటే కార్తికేయ 3 బ్యాగ్ డ్రాప్ విషయంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది. ఇంతకుముందే నిఖిల్ ఓ ఇంగ్లీష్ మీడియా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అందరూ కార్తికేయ గురించే మాట్లాడుతున్నారు. కార్తికేయ 2 పాన్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకుంది, హిట్ కొట్టినందుకు అందరూ నా నుండి రాబోయే కార్తికేయ 3 గురించి అడుగుతున్నారు. ఆ పని మీదే ఉన్నాం. త్వరలోనే కార్తికేయ 3 సెట్స్ మీదకి వెళుతుంది అంటూ క్రేజీ కామెంట్స్ చేసాడు. తాజాగా కార్తికేయ 3 అయోధ్య రామ మందిరం నేపథ్యంలో ఉండబోతుంది అని తెలుస్తోంది. అంటే నిఖిల్ ఈసారి రాముడి చుట్టూ ప్రదక్షణలు చెయ్యబోతున్నాడన్నమాట అంటూ.. మరి చందు దీనిని ఎలాంటి ట్విస్ట్ లతో మెస్మరైజ్ చెయ్యబోతున్నాడో చూడాలి.

Speculation on Karthikeya 3 plot:

Karthikeya 3 has this backdrop
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs