Advertisement
Google Ads BL

RC15 టైటిల్ పై కొనసాగుతున్న సస్పెన్స్


రామ్ చరణ్ - శంకర్ కలయికలో క్రేజీ పాన్ ఇండియా మూవీ గా మూడు భషాల్లో తెరకెక్కుతున్న RC 15 షూటింగ్ ప్రస్తుతం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఈ షెడ్యూల్ మొదలయ్యింది. ఓ పది రోజుల పాటు శంకర్ రామ్ చరణ్ RC15 షూటింగ్ లో ఉంటారు. తర్వాత మళ్ళీ కమల్ హాసన్ భారతీయుడు 2 షూటింగ్ కి జంప్ అవుతారు. అయితే ప్రస్తుతం RC15 టైటిల్ ఆగష్టు 15 కే వస్తుంది, కాదు దసరా రోజు రివీల్ చేయబోతున్నారని ప్రచారం జరిగినా.. ఇంకా ఆ టైటిల్ రివీల్ చెయ్యకుండా సస్పెన్స్ మెయింటింగ్ చేస్తున్నారు మేకర్స్. 

Advertisement
CJ Advs

అయితే తాజాగా దివాళి స్పెషల్ గా RC15 టైటిల్ రాబోతుంది అంటున్నప్పటికీ.. అది కూడా జరిగే పరిస్థితి కనిపించడం లేదు. RC15 షూటింగ్ ఇంకా 100 నుండి 130 రోజుల షూట్ బ్యాలెన్స్ మిగిలి ఉండడం, మధ్యలో కమల్ తో ఇండియన్ 2 కోసం స్పెండ్ చెయ్యడంతో.. ఇప్పుడు RC15 విడుదల కూడా వచ్చే ఏడాదికి సమ్మర్ లో ఉండకపోవచ్చని, సో ఇప్పటి  నుండే లుక్స్ కానీ, టైటిల్ కానీ రివీల్ చేస్తే భారీ హైప్ వచ్చేస్తుంది.. మళ్ళీ రిలీజ్ టైం కి ఎలా ఉంటుందో అని శంకర్ ఆలోచిస్తున్నారట. అందుకే సంక్రాంతి వరకు RC15 అప్ డేట్ ఇచ్చేదే లే అన్నట్టుగా ఉన్నారట.

 

Continued suspense over RC15 title:

RC15 title confirms all speculations?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs