Advertisement
Google Ads BL

దివాళీ క్రాకర్స్ రెడీ అంటున్న రవితేజ


లాస్ట్ ఇయర్ క్రాక్ తో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చాడనుకున్న రవితేజ మళ్ళీ ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలతో సేమ్ ఓల్డ్ ఫార్మేట్ లోకి వెళ్ళిపోయాడు. కంటిన్యూస్ గా రెండు ప్లాప్స్ చవి చూసాడు. దానితో ఇప్పుడు రాబోతున్న ఢమాకాకి సరైన బజ్ క్రియేట్ అవ్వడం లేదు. ఇప్పటిదాకా రిలీజ్ చేసిన టీజర్ కి కానీ, సాంగ్ కి కానీ ఎక్సపెక్ట్ చేసినంత రెస్పాన్స్ లేదు. బిజినెస్ సర్కిల్స్ నుంచి కూడా కోట్ చేస్తున్న అమౌంట్స్ కి వెనకడుగేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్. 

Advertisement
CJ Advs

ఈ సమయంలో కంప్లీట్ మాస్ మాసాల ఎంటర్టైనర్ లా, రవితేజ గతంలో చేసిన విక్రమార్కుడు, పవర్, మిరపకాయ్ తరహా కమర్షియల్ ఎంటర్టైనర్, రెండు షేడ్స్ ఉన్న కేరెక్టర్, కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్, లిటిల్ బిట్ ఎమోషన్, అలాగే ఎంటర్టైన్మెంట్ ఇలా ఈ సినిమాలో ఉన్న కంటెంట్ తెలిసేలా టీజర్ కట్ చెయ్యాలని రవితేజ ఇన్స్ట్రక్షన్స్ మేరకు డైరెక్టర్ నక్కిన త్రినాధరావు.. దివాళీ కోసం ఓ స్పెషల్ టీజర్ కట్ చేయబోతున్నారట. ఢమాక ఎలాంటి కంప్లీట్ ప్యాకేజ్ అనేది ఈ టీజర్ లో చూపిస్తారంట. గెట్ రెడీ ఫర్ రియల్ ఢమాక ఆన్ దివాళి.

Dhamaka Real Fireworks Begins This Diwali:

Dhamaka Mass Cracker is getting ready <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs