Advertisement
Google Ads BL

శ్రీ లీల తల్లిపై కేసు


లక్కీ బ్యూటీ శ్రీలీల జోరు టాలీవుడ్ లో ఫుల్ స్వింగ్ లో ఉంది. మొదటి సినిమా పెళ్లిసందడి ప్లాప్ అయినప్పటికీ అమ్మడికి అవకాశాల జోరు మాములుగా లేదు. రవితేజతో ఢమాకా, రామ్ తో మొదటిసారిగా జోడి కడుతున్న ఆమెకి మొదటి పాన్ ఇండియా మూవీ కూడా అదే కావడం విశేషం. ఈ రేంజ్ లో అవకాశాల జడి వానలో తడిచిపోతున్న శ్రీలీల ప్రస్తుతం ఆమె తల్లి స్వర్ణలతతో కలసి ఉంటుంది. ఆమె 20 ఏళ్ళ క్రితమే భర్త తో విడిపోయి విడిగా ఉంటుంది. అయితే తాజాగా శ్రీలీల తల్లిపై నమోదైన కేసు ఆమెకి బిగ్ షాక్ ఇచ్చింది.

Advertisement
CJ Advs

అయితే స్వర్ణలత, శ్రీలీల తండ్రి సుభాకర్ విడాకులు కేసు కోర్టులో ఉంది. ఇదే టైం లో కోరమంగళ్ లో ఉన్న తన అపార్ట్మెంట్ కి స్వర్ణలత తన అనుమతి లేకుండా తాళం పగలగొట్టి వెళ్ళింది అని, తన అనుమతి లేకుండా తాళం పగులగొట్టిన స్వర్ణలతపై సుభాకర్ అడుగుడి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టాడు. అయితే ఇప్పటికే శ్రీలీల తల్లి స్వర్ణలతపై మరొక కేసు నడుస్తుంది. అది అలియాన్స్ యూనివర్సిటీ వివాదంలో ఆమె పై A2 నిందితురాలిగా కేసు ఉండడంతో ఆమె ప్రస్తుతం బెయిల్ పై ఉంది. ఇప్పుడు మాజీ భర్త కేసు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.

FIR Registered Against Actress Sreeleela Mother Swarnalatha:

Case Against Actress Sreeleela Mother
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs