Advertisement
Google Ads BL

నువ్వేమన్నా నయనతారని అనుకుంటున్నావా?


కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార స్టార్ హీరోలతో సమానమైన రెమ్యునరేషన్ తీసిఉంటుంది. హీరోలకిచ్చే ఇంపార్టెన్స్ సదరు నిర్మాతలు నయనతారకి ఇస్తారు. అయితే ఎంత పారితోషకం తీసుకున్న, ఎంత గౌరవాన్ని పొందినా నయనతార మాత్రం ఆయా సినిమా ప్రమోషన్స్ కి రాదు. ఎంత డబ్బిస్తామన్నా ఆమె ఒప్పుకోదు. అలానే లూసిఫెర్ రీమేక్ గాడ్ ఫాదర్ లో ఎంత పెద్ద పాత్ర చేసినా ఆమె ఏ ఒక్క ప్రమోషన్స్ లో కనిపించలేదు. అది తన రూల్ అంటుంది, సెంటిమెంట్ అని చెబుతుంది.

Advertisement
CJ Advs

అయితే గాడ్ ఫాదర్ లో చిరుని జైలుకి పంపించే ఓ పాత్రలో యాంకర్ అనసూయ నటించింది. ఆడియన్స్ ఆమె పాత్రని మెచ్చుకుంటున్నారు కూడా. అయితే తాజాగా ఓ నెటిజెన్ అనసూయ గాడ్ ఫాదర్ లో అంత మంచి కేరెక్టర్ చేసావ్.. ప్రమోషన్స్ లో పాల్గొంటే బావుండేది అనగానే అనసూయ రిప్లై ఇస్తూ నేను పలు సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉంటున్నాను అర్ధం చేసుకోండి అందుకే రాలేదు అంది. కానీ కొంతమంది నువ్వేమన్నా నయనతారవి అనుకుంటున్నావా ప్రమోషన్స్ కి రాకుండా బిల్డప్ ఇవ్వడానికి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలు పెట్టారు.

Netizens fires on Anasuya:

Anasuya Bharadwaj Reveals Reason Behind Not Participating In Godfather Promotions
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs