Advertisement
Google Ads BL

తిరుపతిలో ఇండియన్ 2 టీమ్


శంకర్-కమల్ హాసన్ ప్రస్తుతం ఇండియన్ 2 సెట్స్ లో సందడి చేస్తున్నారు. ఒక భారీ షెడ్యూల్ పూర్తయ్యాక ఇండియన్ 2 షూటింగ్ ఆగిపోయింది. మళ్ళీ రెండేళ్ళకి ఇండియన్ 2 షూటింగ్ తిరిగి రీసెంట్ గా ప్రారంభమైంది. గత వారమే సెట్స్ మీదకి వెళ్లిన ఇండియన్ 2 షూటింగ్ కొత్త షెడ్యూల్ ప్రస్తుతం తిరుపతిలో మొదలయ్యింది. కమల్ హాసన్ తో పాటుగా హీరోయిన్ కాజల్ కూడా ఇండియన్ 2 చిత్రీకరణలో పాల్గొంటుంది. నిన్న సోమవారమే కాజల్ భర్త కిచ్లు తో కలిసి తిరుపతిలో శ్రీవారి దర్శనం చేసుకుంది. కాజల్ ఇండియన్ 2 షూటింగ్ కోసం తిరుపతి వచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చినట్లుగా తెలుస్తుంది.

Advertisement
CJ Advs

కమల్ హాసన్, కాజల్ ఇంకా కొంతమంది కీలక నటులతో మొదలైన ఈ భారీ షెడ్యూల్ తిరుపతిలో 15 రోజులపాటు జరగనుంది అని, ఆంధ్రలో టికెట్ రేట్స్ ని దృష్టిలో పెట్టుకుని తమిళ మేకర్స్ ఇండియన్ 2 షూట్ ప్లాన్ చేసుకుని మరీ ఏపీలో షూటింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే కొంతమంది తమిళ నిర్మాతలు వైజాగ్ పరిసర ప్రాంతాల్లో తమ సినిమాల షూటింగ్స్ చేసుకుంటున్నారు. ఇప్పుడు శంకర్-కమల్ హాసన్ లు ఇండియన్ 2 షూటింగ్ తిరుపతిలో ప్లాన్ చేసారు.

Indian 2 movie Tirupati schedule secret out:

Secret behind Indian 2 Tirupati schedule
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs