Advertisement
Google Ads BL

మనవడిని చూసి మురిసిపోతున్న రజినీకాంత్


రజినీకాంత్ ఇద్దరి కూతుళ్లు తమ తమ మొదటి భర్తలతో విడిపోయారు. ముందు సౌందర్య రజినీకాంత్ తన మొదటి భర్తకు విడాకులిచ్చి 2019లో విషాగన్‌ వనంగమూడిని రెండో పెళ్లి చేసుకుంది. అంతకుముందే సౌందర్య కి ఒక బాబు ఉన్నాడు. ఇక రెండోపెళ్లి తర్వాత సౌందర్య మరో మగ బిడ్డకి జన్మనిచ్చింది. ఈమధ్యనే కొడుకు పుట్టినట్టుగా సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు. ఇక రజినీకాంత్ మరో కూతురు ఐశ్వర్య కూడా హీరో ధనుష్ కి విడాకులిచ్చి ఒంటరిగానే ఉంటుంది. 

Advertisement
CJ Advs

అయితే సౌందర్య తనకి పుట్టిన బిడ్డకి వీర్ రజనీకాంత్ వనంగముడి అని పేరు పెట్టినట్లుగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. తాజాగా సౌందర్య బర్త్ డే సెలెబ్రేషన్స్ లో భాగంగా మెడలో దండ వేసుకుని.. చేతిలో కొడుకుతో సోఫాలో కూర్చుని ఉన్న పిక్ ని సోషల్ మీడియాలో ఫస్ట్ టైం షేర్ చేసారు. ఆ పిక్ లో సౌందర్య సోఫా వెనుక నిలబడి ఉన్న రజనీకాంత్.. తన కుమార్తె, ఆమె చేతుల్లో ఉన్న మనువడిని ఆసక్తిగా చూస్తున్న పిక్ వైరల్ గా మారింది. 

Rajinikanth Daughter Soundarya Shares First Picture Of Son:

Soundarya Rajinikanth celebrates her birthday with Rajinikanth and baby boy Veer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs