Advertisement
Google Ads BL

మహేష్ లుక్స్ మీద ఫ్యాన్సే శాటిస్ఫై గా లేరు


మహేష్ బాబు ఈమధ్యన లుక్స్ మార్చి ఫాన్స్ కి ట్రీట్ ఇస్తున్నాను అనుకుంటే.. ఆయన కొత్త లుక్స్ మీద ఫాన్స్ కూడా శాటిస్ ఫై అవడం లేదు. త్రివిక్రమ్ తో చేస్తున్న SSMB28 ఫస్ట్ డే షూట్ రోజున వదిలిన పిక్ కానివ్వండి, తాజాగా మహేష్ వదిలిన సెల్ఫీ కానివ్వండి ఏ లుక్ మహేష్ ఫాన్స్ కి సంతోషాన్ని ఇవ్వలేదు. ఎప్పుడూ ఒకేలాంటి లుక్ మెయింటింగ్ చేస్తూ, ఒకే హెయిర్ స్టయిల్ తో కనిపించే మహేష్ తాజాగా షేర్ చేస్తున్న కొత్త లుక్స్ ఆయన ఫాన్స్ కి ఏమాత్రం నచ్చడం లేదు.. 

Advertisement
CJ Advs

లుక్ మార్చాలి, రఫ్ గా ఉండాలి అనే కారణంతోనే మహేష్ బాబు అప్పట్లో పుష్ప కథని తిరస్కరించాడనే టాక్ ఉంది. సుకుమార్ చెప్పిన పుష్ప కథని కేవలం లుక్ విషయంలోనే మహేష్ రిజెక్ట్ చేసాడని అన్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలోనూ మహేష్ ఎప్పటిలాగే మాములు లుక్ లో కనిపిస్తారనుకుంటే.. మహేష్ లుక్ లో కొద్దిగా చేంజ్ కనిపిస్తుంది. రీసెంట్ గా వదిలిన పిక్స్ లో మొహం లో గ్లో లేదు, ఫేస్ బాగా వీక్ గా కనిపిస్తున్నట్టుగా ఫాన్స్ ఫీల్ అవుతున్నారు. హెయిర్ స్టయిల్ ఒత్తుగా కనిపిస్తుంది. అయినప్పటికీ కొత్తదనం అనిపించడం లేదు. మహేష్ కొత్త లుక్స్ పై మహేష్ ఫాన్స్ ఆందోళన కూడా పడుతున్నారు.

Mahesh Babu is not mind-blowing, he is mind blocking:

Has Mahesh Babu gone out of his mind?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs