Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ అలా.. యశ్ ఇలా


ఇద్దరూ పాన్ ఇండియా స్టార్స్. ఒకరు కెజిఎఫ్ తో మాస్ గా పాన్ ఇండియా ఆడియన్స్ కి కిక్ ఇస్తే.. మరొకరు ట్రిపుల్ ఆర్ తో భీమ్ గా అందరి హృదయాలను కొల్లగొట్టేశారు. ఒకటి తెలుగు సంచలనం, మరొకటి కన్నడ సంచలనం. వాళ్ళే యంగ్ టైగర్ ఎన్టీఆర్, యశ్ లు. అంతటి విజయాలనందుకున్న ఈ హీరోలిద్దరి పరిస్థితి ఇప్పుడు ఒక్కటే. అంటే అటు ఎన్టీఆర్ ఇటు యశ్ ఇద్దరూ ఖాళీగా ఉన్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఇంకా తికమక పడుతూనే ఉన్నారు. NTR30 అంటూ కొరటాలా తో కొత్త సినిమా చెయ్యాల్సిన ఎన్టీఆర్ ఆ ఊసే ఎత్తడం లేదు.

Advertisement
CJ Advs

కెజిఎఫ్ తో కోట్లు కొల్లగొట్టిన యశ్ కూడా Yash19 పై తేల్చడం లేదు. కన్నడ డైరెక్టర్ తోనే తన తదుపరి మూవీ అంటున్నా అది ఇంతవరకు ప్రకటన రాలేదు, కార్యరూపము దాల్చలేదు. ఇంకా యశ్ కెజిఎఫ్ లుక్ లోనే కంటిన్యూ అవుతున్నాడు. దానితో ఫాన్స్ లో ఎక్కడో ఏదో అనుమానం. అంటే KGF 3 కోసం యశ్ వెయిట్ చేస్తున్నాడా అని. కానీ క్లారిటీ రాదు. సో అటు ఎన్టీఆర్ ఫాన్స్, ఇటు యశ్ ఫాన్స్ ఇద్దరిది ఒకటే డైలమా అన్నమాట.

Jr NTR like that.. Yash like this:

KGF star Yash Next film dilemma
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs