Advertisement
Google Ads BL

బిగ్ బాస్ 6: ఇక్కడెవ్వరూ అమాయకులు కాదు


బిగ్ బాస్ సీజన్ 6 లో రెండో వారం కెప్టెన్ కోసం ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. ఫైనల్ గా రాజ్ సీజన్ 6 రెండో వారానికి గాను కొత్త కెప్టెన్ అయినట్లుగా తెలుస్తుంది. చంటి, ఇనాయ, సూర్య, రాజ్ మధ్యలో కెప్టెన్సీ టాస్క్ నడుస్తుంది. హౌస్ మేట్స్ డెసిషన్ మీద కెప్టెన్సీ ఆధారపడగా.. చాలామంది రాజ్ కే ఓట్ చేసి కెప్టెన్ ని చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ రోజు హౌస్ లోకి ఆ అమ్మాయి గురించి మీకు తెలియాలి హీరో సుధీర్ బాబు- హీరోయిన్ కృతి శెట్టి తమ సినిమా ని ప్రమోట్ చేసుకోవడానికి రాగా వాళ్ళని హౌస్ మేట్స్ బాగా ఎంటర్టైన్ చేసిన ప్రోమో ఇప్పటికే వైరల్ అయ్యింది. బాలాదిత్య తో రేవంత్ వాదనకి దిగాడు. కారణం అతనికి వాష్ రూమ్స్ క్లీనింగ్ అప్పజెప్పాడు కాబట్టి.. అదంటే పడని వాళ్ళకి కూడా ఇలాంటి పనులు చెప్పండి, వారికి కూడా అర్ధమవుతుంది, నేను కెప్టెన్ అవనా.. అప్పుడు చెబుతా అంటూ రేవంత్ కాస్త ఉద్రేకపడుతున్నాడు.

Advertisement
CJ Advs

ఇక ఇనాయ అయితే తనకి ఎవరూ సపోర్ట్ చెయ్యడం లేదు, ఎంత కష్టపడి ఆడినా ఎవరూ గుర్తు పెట్టుకోవడం లేదు అంటూ బాధపడుతుంది. బిగ్ బాస్ రివ్యూలతో ఫెమస్ అయిన గలాటా గీతు-ఆది రెడ్డిలు మళ్లీ సీరియస్ గా ముచ్చట పెట్టారు. ఆది రెడ్డి అయితే ఇక్కడెవ్వరూ అమాయకులు కాదు. ఎవ్వరూ ఏమి తెలియని వాళ్ళు కాదు.. అందరూ గేమ్ ఆడుతున్నారు.. అంటూ సీరియస్ డిస్కర్షన్ పెట్టిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Bigg Boss 6: Adireddy series discussion with Galatta Geetu:

Bigg Boss 6: Today new promo viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs