ఒకే ఒక జీవితం 7 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏరియాల వారీగా..
ఏరియా కలెక్షన్స్
నైజాం 2.48కోట్లు
సీడెడ్ 0.39కోట్లు
ఉత్తరాంధ్ర 0.55కోట్లు
ఈస్ట్ 0.37కోట్లు
వెస్ట్ 0.25కోట్లు
గుంటూరు 0.35కోట్లు
కృష్ణా 0.32కోట్లు
నెల్లూరు 0.20కోట్లు
ఏపీ అండ్ టీఎస్ 7 డేస్ షేర్: 4.91 కోట్లు
ఇతర ప్రాంతాల్లో 0.40కోట్లు
తమిళనాడు 0.90కోట్లు
ఓవర్సీస్ 1.43కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా 7 డేస్ కలెక్షన్స్ - 7.64కోట్లు (షేర్)