Advertisement
Google Ads BL

గాడ్ ఫాదర్: సత్యప్రియ జయదేవ్ గా నయన్


మెగాస్టార్ గాడ్ ఫాదర్ కి సిస్టర్ కేరెక్టర్ చేస్తున్న నయనతార లుక్ ని అఫీషియల్ గా వదిలింది టీం. అక్టోబర్ 5 న రిలీజ్ కాబోతున్న గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ ని షురూ చేసింది చిత్ర బృందం. మెగాస్టార్ చిరంజీవి-మోహన్ రాజా కలయికలో వస్తున్న గాడ్ ఫాదర్ పై అంచనాలు మాములుగా లేవు. ఆచార్య తో డిస్పాయింట్ చేసిన చిరంజీవిని గాడ్ ఫాదర్ గా అందరికి నచ్చేలా ప్రెజెంట్ చెయ్యడానికి మోహన్ రాజ్ ప్లాన్ చేస్తున్నారు. నయనతార, సల్మాన్ ఖాన్, సత్య దేవ్ లాంటి స్టార్ కాస్ట్ సినిమాని మరింత కల ఫుల్ గా మార్చింది. సల్మాన్ ఖాన్ చిరుకి బాడీ గార్డ్ గా, నయనతార పవర్ ఫుల్ చెల్లెలిగా కనిపించబోతున్న ఈ సినిమాలోని నయనతార లుక్ ని ఆమె పాత్రని ప్రేక్షకులకి పరిచయం చేసారు.

Advertisement
CJ Advs

మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ పాత్రని అస్సహ్యించుకునే పాత్రలో నయనతార కనిపించబోతుంది. అది కూడా సత్యప్రియ జయదేవ్ గా నయనతార సింప్లి సూపర్బ్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. నయనతార లైనింగ్ చెక్స్ సారీ లో టేబుల్ లాంప్ దగ్గర కూర్చుని ఏవో ఫైల్స్ ని పరిశీలనగా చూస్తున్న పిక్ అది. నయనతార ని అలా చూసిన ఆమె అభిమానులు చాలా థ్రిల్ ఫీలవుతున్నారు.

Nayanthara First Look As Sathyapriya Jaidev In GodFather:

Nayanthara First Look As Sathyapriya Jaidev In Megastar Chiranjeevi –Mohan Raja - Konidela Productions And Super Good Films – GodFather
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs