Advertisement
Google Ads BL

మెగా154 భారీ షెడ్యూల్ అప్ డేట్


మెగాస్టార్ చిరంజీవి- డైరెక్టర్ బాబీ క్రేజీ కాంబినేషన్‌ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మెగా154. ఈ చిత్రానికి వాల్తేర్ వీరయ్య టైటిల్ కన్ ఫర్మ్ అయినా.. ఇంకా టైటిల్ ని అధికారికంగా రిలీజ్ చెయ్యలేదు మేకర్స్. మరో హీరో రవితేజ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు. గత నెలలో టాలీవుడ్ షూటింగ్స్ బంద్ చెయ్యడంతో ఆగిన  మెగా 154 షూటింగ్ కి సంబధించిన కీలకమైన భారీ షూటింగ్ షెడ్యూల్ ఈ రోజు హైదరాబాద్‌లో ప్రారంభమైంది. టీమ్ మొత్తం కొత్త షూటింగ్ షెడ్యూల్‌ లో పాల్గొంటున్నారు. కీలకమైన సన్నివేశాలని ఈ షెడ్యూల్‌ లో చిత్రీకరిస్తున్నారు.

Advertisement
CJ Advs

తన ఆరాధ్యదైవం మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయడంతో దర్శకుడు బాబీ కల చాలా ఎగ్జైట్ అవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవిని దర్శకుడు బాబీ మునుపెన్నడూ చూడని మాస్-అప్పీలింగ్ , పవర్- ప్యాకెడ్ పాత్రలో చూపించబోతున్నారు. అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Mega154 Lengthy Schedule Begins:

Megastar Chiranjeevi, Ravi Teja, Bobby Mega154 Schedule Begins
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs