Advertisement
Google Ads BL

సుడిగాలి సుధీర్ పై బుల్లెట్ భాస్కర్ పంచ్


సుడిగాలి సుధీర్ ఈటీవీలో ఫెమస్ కమెడియన్. తాను పంచ్ లు వెయ్యడమే కాదు, తనపై పంచ్ వేసినా పాజిటివ్ గా తీసుకునే సుధీర్ పై స్కిట్ లోనే కాదు, రోజా, నాగబాబు ఇతర కమెడియన్స్ పంచ్ లు వేసేవారు. రష్మీ తో కలిసి సుధీర్ ని లవ్ బర్డ్స్ లా ట్రీట్ చేస్తూ పంచ్ లు వేసినా ఇద్దరూ సరదాగా తీసుకునేవారు. ఇక కొన్ని స్కిట్స్ లో సుడిగాలి సుధీర్ అమ్మాయిలని ఫ్లర్ట్ చేస్తూ ఫెమస్ అయ్యాడు. అలాగే సొరంగాలు తవ్వుకుంటూ వెళుతుంటాను అనే డైలాగ్ కూడా పాపులర్ అయ్యింది.

Advertisement
CJ Advs

తాజాగా జబర్దస్త్ నుండి సుధీర్ తప్పుకుని స్టార్ మా కి వెళ్ళిపోయాడు. స్టార్ మా, జీ తెలుగు ఇలా హడావిడి చేస్తున్నాడు. అయితే ఈరోజు జబర్దస్త్ ఎపిసోడ్ లో బుల్లెట్ భాస్కర్ సుడిగాలి సుధీర్ పై అదిరిపోయే పంచ్ వేసాడు. స్కిట్ లో భాగంగా ఫైమా రాజా మన రాజ్యం పై దండెత్తేందుకు సొరంగాలు తవ్వుతున్నారు అనగానే భాస్కర్.. ఇలానే ఒకడు సొరంగాలు తవ్వుతూ పక్క రాష్ట్రానికి వెళ్ళిపోయాడు అంటూ సుడిగాలి సుధీర్ పై ఇండైరెక్ట్ పంచ్ వేసాడు. అంటే సుధీర్ ఈ ఛానల్ నుండి పక్క ఛానల్ కి వెళ్లిపోయాడనేది భాస్కర్ పంచ్ కి అర్థమన్నమాట.

Bullet Bhaskar Punch on Sudheer Sudheer:

Jabardasth: Bullet Bhaskar Punch on Sudheer Sudheer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs