Advertisement
Google Ads BL

లక్కీ బ్యూటీ రెడ్ హాట్ అందాలు


బాలీవుడ్ లో లక్కియస్ట్ బ్యూటీగా వరస విజయాలు అందుకుంటున్న కియారా అద్వానీ.. ఈ మధ్యన సోషల్ మీడియాలో అందాల ఆరబోతలో పరిధులు దాటేస్తుంది. క్లివేజ్ షో, మోడరన్ ఫ్రాక్స్ తో సందడి చేస్తున్న కియారా భూల్ భులైయా 2, జుగ్జుగ్ జీయో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి లక్కీ హీరోయిన్ గా మారింది. రీసెంట్ గా కబీర్ సింగ్ ఫేమ్ షాహిద్ కపూర్ తో కలిసి కరణ్ జోహార్ కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొంది. ఆ షో లో కరణ్ జోహార్ సిద్దార్థ్ మహోత్రతో కియారా ప్రేమ విషయాలను బయటపెట్టేందుకు చాలా ట్రై చెయ్యగా.. అక్కడే ఉన్న షాహిద్ కపూర్ కూడా ఈ ఏడాది వీళ్ళ నుండి బిగ్ అనౌన్సమెంట్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పడంతో.. కియారా సిద్దార్థ్ లు వివాహానికి సంబందించిన ప్రకటన వస్తుందేమో అనే ఆత్రుత ఫాన్స్ లో మొదలయ్యింది.

Advertisement
CJ Advs

సౌత్ లో రామ్ చరణ్ తో RC15 చేస్తున్న ఈ గ్లామర్ భామ సోషల్ మీడియాలో అరాచకమైన పిక్స్ ని షేర్ చేసింది. ఫిలిం ఫేర్ ఈవెంట్ కి హాజరయిన కియారా ఆ ఈవెంట్ లో ఈ డ్రెస్ తో ఎంత రచ్చ చేసిందో.. రెడ్ కలర్ మోడరన్ డ్రెస్ లో అందాలను చూపిస్తూ జీరో సైజ్ బాడీ తో లూజ్ హెయిర్ తో ఒంటిమీద ఎలాంటి ఆభరణాలు లేకుండా ఇచ్చిన గ్లామర్ ఫోజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. లక్కీ బ్యూటీ రెడ్ హాట్ అందాలు అంటూ నెటిజెన్స్ కియారా అందాలను ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు.

Kiara Advani new glamorous look:

Kiara Advani new glamorous look goes viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs