బాలీవుడ్ లో గ్లామర్ పరంగా తరచూ ట్రెండ్ అవుతున్న పేరు జాన్వీ కపూర్. సినిమాల విషయంలో ఎలా ఉన్నా అందాల ఆరబోత విషయంలో మాత్రం జాన్వీ కపూర్ యంగ్ బ్యూటీస్ కి, అటు యూత్ కి కునుకు రానివ్వడం లేదు. జాన్వీ కపూర్ తోటి హీరోయిన్స్ బికినీ వేసినా.. జాన్వీ గ్లామర్ షో కి సాటిరారు అన్న రేంజ్ లోనే ఆమె అందాల ఆరబోత ఉంటుంది. బికినీ వేసినా, చీర కట్టినా.. అందులో చూపించాల్సిన అందాలను అణువణువునా పరిచయం చేస్తుంది జాన్వీ. కెరీర్ పరంగా డల్ గా ఉన్న జాన్వీ కపూర్.. సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది. ఈమధ్యన నయనతార హిట్ సినిమా కో కో కోకిలని హిందీలో గుడ్ లక్ జెర్రిగా రీమేక్ చేస్తే.. అది కాస్తా జాన్వికి నిరాశనే మిగిల్చింది.
అయితే ఇప్పుడు జాన్వీ కపూర్ మరోసారి గ్లామర్ తో రచ్చ చేసింది. వైట్ సారీ లో క్లివేజ్ షో తో జాన్వీ కపూర్ అందాలను మాగ్జిమమ్ ఆరబోసింది. ఆ వైట్ కలర్ డిజైనర్ సారీ లో రకరకాల యాంగిల్స్ లో జాన్వీ కపూర్ చేసిన గ్లామర్ రచ్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లూజ్ హెయిర్ తో మత్తెక్కించే చూపులతో.. చీర ని అలా పక్కకి జరిపి మరీ అందాలను ఆరబోసింది జాన్వీ. మరి మీరూ జాన్వీ సారీ అందాలను ఓ లుక్కెయ్యండి.