Advertisement

లైగర్ 1st Day వరల్డ్ వైడ్ కలెక్షన్స్


విజయ్ దేవరకొండ లైగర్ మూవీ తో ఏపీ, తెలంగాణలోనే కాదు వరల్డ్ వైడ్ గా బెస్ట్ ఓపెనింగ్స్ సొంతం చేసుకున్నాడు. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ పై అంచనాలు భారీగా ఉన్నప్పటికీ.. ఈ మూవీ కి మొదటి రోజు నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయినా.. ఓపెనింగ్స్ పరంగా కుమ్మేసింది అనే చెప్పాలి. ఈ వీకెండ్ మూడు రోజులు లైగర్ కలెక్షన్స్ పర్వాలేదనిపించినా సోమవారం నుండి లైగర్ కి అసలైన పరిక్ష ఎదురవుతుంది. ఇక లైగర్ డే 1 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.

Advertisement

ఏరియా                                   మొదటి రోజు కలెక్షన్స్ 

ఆంధ్రా- తెలంగాణలో డే 1 కలెక్షన్స్  9.57 కోట్లు షేర్

కర్నాటక - రెస్టాఫ్ ఇండియాలో           55 లక్షలు

ఓవర్సీస్‌లో                                   2.56 కోట్లు

నార్త్ ఇండియా                               55 లక్షలు

మిగిలిన భాషల్లో                              22 లక్షలు

ప్రపంచ వ్యాప్తంగా డే 1 కలెక్షన్స్         13.45 కోట్లు షేర్‌

Liger 1st Day world wide collections:

Vijay Deverakonda Liger 1st Day world wide collections
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement