Advertisement
Google Ads BL

అది నిజంగా అద్భుతం: మెగాస్టార్ చిరు


మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వేడుకలు ఈసారి కూడా కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా జరిగాయి. సినీ, రాజకీయ ప్రముఖులు మెగాస్టార్ కి బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేసారు. నిన్న సోమవారం ఆగష్టు 22 న సోషల్ మీడియా మొత్తం మెగాస్టార్ కి బర్త్ డే విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో ప్రముఖుల హడావిడి కనిపించగా.. పవన్ కళ్యాణ్ అన్నకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన తీరు మెగా ఫాన్స్ కే కాదు, అందరికి నచ్చింది. 

Advertisement
CJ Advs

ఇక మెగాస్టార్ చిరు తన బర్త్ డే వేడుకలని తన ఇంట్లో చేసుకోలేదు అనే విషయాన్ని ఆయనే స్వయంగా సోషల్ మీడియాలో తెలియజేసారు. ఈ ఏడాది తన పుట్టిన రోజు వేడుకలని కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని, అది కూడా హైదరాబాద్ నగరానికి దూరంగా ఈ వేడుకలు జరిగాయని, కుటుంబంతో గడిపిన ఈ క్షణాలు ఎప్పటికి గుర్తుండిపోతాయి అంటూ చిరు ట్వీట్ చెయ్యడమే కాదు కుటుంబ సభ్యులతో దిగిన కొన్ని లవ్లీ పిక్స్ ని ఆయన షేర్ చేసారు. అంతేకాకుండా తనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన స్నేహితులు, సన్నిహితులు అందరికి పేరు పేరునా కృతఙతలు తెలియజేసారు. చిరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పిక్స్ ఇట్టే వైరల్ గా మారిపోగా.. ఈ బర్త్ డే లో మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీ దూరంగా కనిపించింది. 

Chiranjeevi shares glimpses of birthday celebrations with family:

Chiranjeevi has expressed gratitude to friends, fans and well-wishers for their loving birthday wishes
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs