Advertisement
Google Ads BL

పుష్ప 2: మరో సెన్సేషన్ రెడీ


పుష్ప ద రూల్ అఫీషియల్ గా మొదలయ్యింది. ఎప్పుడెప్పుడు మొదలు పెడతారా అని ఎదురు చూస్తున్న అల్లు ఫాన్స్ కి, పాన్ ఇండియా ఆడియన్స్ కి సర్ ప్రైజ్ ఇస్తూ సుకుమార్ పుష్ప ద రూల్ ని సెట్స్ మీదకి తీసుకెళ్ళబోతున్నారు. రీసెంట్ గానే పూజా కార్యక్రమాలతో మొదలైన పుష్ప 2 కోసం దేవిశ్రీ అప్పుడే స్పెషల్ సాంగ్ మ్యూజిక్ ఫినిష్ చేసేసాడు. పుష్ప ద రైజ్ లో ఉ అంటావా మావా ఉఉ అంటావా మావా అంటూ ఊపేసిన దేవిశ్రీ ప్రసాద్ ఇప్పుడు పుష్ప ద రూల్ కోసం ఎలాంటి మాస్ మ్యూజిక్ తో ఇరగదీస్తాడో అంటూ మ్యూజిక్ లవర్స్ తో పాటుగా అల్లు ఫాన్స్ ఆత్రంగా ఎదురు చూస్తున్నారు.

Advertisement
CJ Advs

ఐటెం సాంగ్స్ స్పెషలిస్ట్ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చే ఈ స్పెషల్ మ్యూజిక్ లో అల్లు అర్జున్ తో కలిసి మాస్ స్టెప్స్ వెయ్యబోయే హీరోయిన్ విషయంలోనూ అంతకంతకు క్యూరియాసిటీ పెరిగిపోతూనే ఉంది. బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని పేరు గట్టిగా వినిస్పిస్తుంది. మరి ఎవరు ఈ స్పెషల్ సాంగ్ కోసం వచ్చినా.. పుష్ప ద రిజ్ లో గ్లామర్ గా అందాలు ఆరబోస్తూ సమంత వేసిన స్టెప్స్ కి మించేలా ఉండాల్సిందే. అంత ఊపున్న సాంగ్ కి అలాంటి అందం తోడైతే.. ఆ సాంగ్ మరోసారి ఇండియా మొత్తాన్ని ఉర్రూతలూగిస్తుంది.

DSP is on the verge of completing a special song for Pushpa The Rule :

Pushpa The Rule: DSP finishing the special song
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs