Advertisement
Google Ads BL

అయ్యయ్యో.. అనన్య అవి సర్జరీ చేయించిందట!


ఈ మధ్య ప్రతి అవాక్కయ్యే విషయం ముందు ‘అయ్యయ్యో’ అని వాడటం ఫ్యాషన్ అయిపోయింది. అందుకే ఈ సందర్భంలో కూడా ఆ పదానికి చోటివ్వాల్సి వచ్చింది. సరే విషయంలోకి వస్తే.. ‘వకీల్‌సాబ్’ భామ అనన్య నాగళ్ల గురించి ఇప్పుడు సోషల్ మాధ్యమాలలో ఒకటే వార్తలు. ఆవిడ అవి సర్జరీ చేయించుకుందట. ఇదో పెద్ద వార్తగా సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చలు జరుపుతున్నారు. ఇంతకీ ఆమె ఏం సర్జరీ చేయించుకుందని అనుకుంటున్నారా? పెదవులు. ఎవరో.. ఏదో సందర్భంలో నీ పెదవులు చాలా చిన్నగా ఉన్నాయి? అందుకే నీకు సరైన గుర్తింపు రావడం లేదని అన్నారట. 

Advertisement
CJ Advs

 

అంతే, ఎప్పుడెప్పుడు వాటిని సరిచేయించుకుందామా? అని వెయిట్ చేసిన ఆమె.. రీసెంట్‌గా వాటికి సర్జరీ చేయించిందట. అయితే అంతకుముందు ఆ చిన్న పెదాలే ఆమె అందానికి నిలువెత్తు అద్దంలా ఉండేవి. ఇప్పుడు సర్జరీ తర్వాత ఆమె మూతి సాగిపోయి.. కాస్త ఎబ్బెట్టుగా దర్శనమివ్వడంతో.. నెటిజన్లు ఆమె సర్జరీని హైలెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో అనన్య వరుసబెట్టి ఫొటో షూట్ పిక్స్ పోస్ట్ చేస్తుంది. కొన్ని ఫొటోల్లో పద్దతిగా.. ట్రెడిషనల్‌గా తయారైతే.. కొన్ని ఫొటోల్లో కుర్రకారుని కవ్వించేలా డ్రస్సులు వేస్తుంది. అయితే ఈ ఫొటోల్లో ఆమె పెదవులను చూసిన వారంతా.. అవి చిన్నగా ఉన్నప్పుడే బాగున్నాయనేలా కామెంట్స్ చేస్తుండటంతో.. తప్పు చేశానా? అని అనన్య భావిస్తున్నట్లుగా టాక్ నడుస్తుంది.

Vakeel Saab Fame Ananya Nagalla undergoes for a Surgery:

Ananya Nagalla in news with lips surgery 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs