నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో వచ్చిన ‘కార్తికేయ 2’ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సునామీకి ‘కృష్ణాష్టమి’తో పాటు వీకెండ్ కూడా తోడవడంతో అద్భుతమైన ఫిగర్స్ ‘కార్తికేయ 2’ సొంతం చేసుకుంటున్నాడు.
‘కార్తికేయ 2’ మూవీ 8 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఏరియాల వారీగా..
ఏరియా కలెక్షన్స్
నైజాం 7.63 కోట్లు
సీడెడ్ 3.17 కోట్లు
ఉత్తరాంధ్ర 2.86 కోట్లు
ఈస్ట్ 1.67 కోట్లు
వెస్ట్ 1.10 కోట్లు
గుంటూరు 1.77 కోట్లు
కృష్ణా 1.47 కోట్లు
నెల్లూరు 0.63 కోట్లు
ఏపీ అండ్ టీఎస్ 8 డేస్ షేర్: 20.30 కోట్లు
ఇతర ప్రాంతాల్లో 1.85 కోట్లు
ఓవర్సీస్ 3.90 కోట్లు
నార్త్ ఇండియా 5.60 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా 8 డేస్ కలెక్షన్స్ - 31.65 కోట్లు (షేర్)