Advertisement
Google Ads BL

ఆ రూమర్స్ మా బంధాన్ని విడదీయలేవు


ఈ మధ్యన బాలీవుడ్ లవ్ బర్డ్స్ టైగర్ ష్రాఫ్, దిశా పటానీల మధ్య బ్రేకప్ అయ్యిందని.. అందుకే వారిద్దరూ ఎక్కడా కలిసి కనిపించడం లేదంటూ ప్రచారం జరుగుతుంది. టైగర్ ష్రాఫ్ ఎక్కువగా జిమ్‌లో ఉండడం దిశా పటానికి నచ్చడం లేదని అంటే, దిశా గ్లామర్ షో ని టైగర్ ష్రాఫ్ ఇష్టపడని కారణంగానే వారిద్దరి లవ్ బ్రేకప్ అయ్యిందనేలా వార్తలు వినబడుతున్నాయి. ఆ మాటే టైగర్ తండ్రి జాకీ ష్రాఫ్‌ని అడిగితే వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని మాత్రమే తెలుసు.. వారిద్దరూ ఎప్పుడూ గుడ్ ఫ్రెండ్స్‌గానే ఉంటారు.. అంతకు మించి వారి పర్సనల్స్‌లోకి తొంగి చూడడం కరెక్ట్ కాదని అన్నారు. అయితే..

Advertisement
CJ Advs

తాజాగా టైగర్ ష్రాఫ్ - దిశల బ్రేకప్ గురించి వాళ్ళ సన్నిహితులు.. వాళ్ళని అడిగితే.. మా అనుబంధం ఆరేళ్లది. ఆరేళ్ల మా ప్రేమని ఏ రూమర్స్ విడదియ్యలేవు.. అంటూ చెప్పినట్లుగా.. తెలుస్తుంది. ఇప్పటికీ దిశా పటాని, టైగర్ ష్రాఫ్ ఇంటికి జిమ్ చెయ్యడానికి వెళుతున్నట్లుగా తెలుస్తుంది. అలాగే టైగర్-దిశా ల ప్రేమ విషయంలో టైగర్ తండ్రి జాకీ కూడా సుముఖంగా ఉన్నట్లుగా చెబుతున్నారు.

That Rumours could not break our six years relatioship:

Amidst reports of Tiger Shroff and Disha Patani parting ways after several years of dating
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs