Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ కి ఏమైంది.?


యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొత్త సినిమా మొదలు పెట్టకుండా ఇంకా ఖాళీగానే ఉంటున్నారు. ఎన్టీఆర్ ఫాన్స్ ఎంత తొందర పడుతుంటే ఆయన చెయ్యాల్సిన సినిమా అంత వెనక్కి వెళుతుంది. ఈమధ్యన ఎన్టీఆర్ కొరటాల తోనూ, బుచ్చిబాబు ఇద్దరితో సెట్స్ మీదకి వెళ్ళబోతున్నారు అంటూ ప్రచారం జరుగుతుంది. అందులో నిజమెంతుందో కానీ.. కొరటాల మూవీ మాత్రం అక్టోబర్ దసరా టైం లో మొదలు పెడతారని అంటుంటే.. ఎన్టీఆర్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు, డాక్టర్స్ ఎన్టీఆర్ కి నాలుగు వారాల పాటు రెస్ట్ లో ఉండాలని చెప్పినట్లుగా తెలుస్తుంది.

Advertisement
CJ Advs

ఎన్టీఆర్ ట్రిపుల్ ఆర్ యాక్షన్ సన్నివేశాల్లో భాగంగా చేసిన రిస్కీ షాట్స్ వలన ఆయనకి భుజం నొప్పి రావడం జరిగింది అని.. దానితో ఎన్టీఆర్ కొత్త సినిమా మొదలు పెట్టడం లేదు, డాక్టర్స్ చెప్పడం వలనే ప్రస్తుతం ఎన్టీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారని, అందుకే ఆయన జిమ్ కూడా చెయ్యడం లేదు అని, కాబట్టే ఎన్టీఆర్ కాస్త వెయిట్ పెరిగినట్టుగా బింబిసారా ఈవెంట్ లో కనిపించారని అంటున్నారు. ఎన్టీఆర్ భుజం నొప్పితో బాధపడుతున్నారని తెలిసిన ఎన్టీఆర్ ఫాన్స్ ఆందోళన అపడుతున్నారు. దానితో NTR30 ఎప్పుడు మొదలు పెడతారో ఇప్పుడు క్లారిటీ లేకుండా పోయింది అనేది వాళ్ల బాధ.

Jr NTR at Bimbisara Event

What happened to NTR?:

Jr NTR to take 4 weeks rest, doctor advise
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs