Advertisement
Google Ads BL

కొద్దిగా బ్రేక్ అంటున్న రానా


రానా దగ్గుపాటి పాన్ ఇండియా స్టార్. ఈ మధ్యనే విరాట పర్వంతో రవన్న గా అందరిని ఆకర్షించిన ఈ హీరో రీసెంట్ గా ఓ ల్యాండ్ విషయంలో హైదరాబాద్ కోర్టుకి హాజరవుతూ మీడియాలో నిలుస్తున్నాడు. రానా తదుపరి  ప్రాజెక్ట్స్ రామానాయుడు వెబ్ సీరీస్ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. రానా తదుపరి చిత్రాల షూటింగ్స్ అప్ డేట్స్ ఏం లేకపోయినా.. ప్రస్తుతం కొన్నాళ్ల పాటు విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాడట. అంటే షూటింగ్స్ నుండి బ్రేక్ తీసుకోవడం కాదు, సోషల్ మీడియా నుండి రానా విరామం ప్రకటించాడు.

Advertisement
CJ Advs

వర్క్ ఇన్ ప్రాసెస్.. సోషల్‌ మీడియా నుంచి కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. సినిమాలతో మల్లి కలుద్దాం. బిగ్గర్‌.. బెటర్‌.. స్ట్రాంగర్‌ అంటూ ఓ పోస్టర్ ని వదిలి మరీ సోషల్ మీడియాకి బ్రేక్ ఇవ్వబోతున్నట్లుగా రానా ప్రకటించాడు. దానితో రానా ఫాన్స్ కాస్త డిస్పాయింట్ అవుతున్నారు. స్టార్స్ ఎవరైనా తమ విషయాలను అభిమానులతో పంచుకుంటే ఆ కిక్కే వేరు.. కానీ రానా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో అంటూ నిరుత్సాహపడుతున్నారు. 

Rana Daggubati takes a social media sabbatical:

Rana took to his official Twitter and Instagram handles to announce that he is taking a social media break
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs