Advertisement
Google Ads BL

తల్లి, భార్యతో కలిసి అత్త ఉమ ఇంటికి ఎన్టీఆర్


నందమూరి NT రామారావు చిన్న కూతురు కంఠమనేని ఉమా మహేశ్వరీ రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలోనే ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఉమామహేశ్వరి పెద్ద కూతురు విశాల విదేశాల్లో ఉన్న కారణంగా నిన్న బుధవారం ఉమా మృతదేహానికి కుటుంబ సభ్యులు అశ్రునయనాల మధ్యన అంత్యక్రియలు నిర్వహించారు. ఉమా చనిపోవడంతో నందమూరి ఫ్యామిలీ అంతా కదిలి వచ్చింది. బాలకృష్ణ, రామకృష్ణ, చంద్రబాబు, పురందేరేశ్వరి ఫ్యామిలీ, కళ్యాణ్ రామ్ ఇలా అందరూ వచ్చినా అక్కడ ఎన్టీఆర్ లేకపోవడం లోటుగానే కనిపించింది. 

Advertisement
CJ Advs

ఎన్టీఆర్ ఆయన భార్య లక్ష్మి ప్రణతితో కలిసి వేరే దేశం లో ఉండడంతో అత్త కడసారి చూపులకి రాలేకపోయారు. ఈ రోజే హైద్రాబాద్ తిరిగొచ్చిన ఎన్టీఆర్ ఆయన తల్లి, భార్య లక్ష్మి ప్రణతి, అన్న కళ్యాణ్ రామ్ తో కలిసి అత్త ఉమామహేశ్వరి ఇంటికి వెళ్లారు. అక్కడ అత్త ఫ్యామిలీని పరామర్శించడానికి ఎన్టీఆర్ ఫ్యామిలీతో వచ్చారు. ఎన్టీఆర్ ఉమామహేశ్వరి ఇంటిదగ్గ ఉన్న దృశ్యాలు మీడియాలో వైరల్ అయ్యాయి. 

Jr NTR Family Members Visits Uma Maheshwari House:

NTR Family Members Visits Uma Maheshwari House Jubilee Hills
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs