కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా రేపు శుక్రవారం రిలీజ్ కి రెడీ అయ్యింది. కళ్యాణ్ రామ్ బింబిసారుడిగా త్రిగర్తల రాజుగా పవర్ ఫుల్ గెటప్ లో కనిపించబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. కళ్యాణ్ రామ్ బింబిసారా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ ఈ సినిమా బిజినెస్ విషయంలో చాలా హ్యాపీ గా ఉన్నాను అని చెప్పారు. అంతేకాకుండా డిజిటల్ హక్కుల విషయంలో ఇంకాస్త హ్యాపీ అన్నారు. బింబిసారా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏరియాల వారీగా..
ఏరియా ప్రీ రిలీజ్ బిజినెస్
నైజాం 5 కోట్లు
సీడెడ్ 2 కోట్లు
ఆంధ్ర 6.50 కోట్లు
ఆంధ్ర & తెలంగాణ 13.50 కోట్లు
ఇతర ప్రాంతాలు 1.1కోట్లు
ఓవర్సీస్ 1కోట్లు
వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ 15.60 కోట్లు