Advertisement
Google Ads BL

బర్త్ డే వచ్చేస్తుంది.. ప్లాన్స్ ఏం లేవా బాబు


మహేష్ బర్త్ డే కి మరెంతో టైం లేదు. కేవలం నాలుగు రోజుల మాత్రమే టైం ఉంది. ఆగష్టు 9 కోసం మహేష్ ఫాన్స్ తెగ వెయిట్ చేస్తున్నారు. కానీ ఈసారి మహేష్ బాబు బర్త్ డే కి ఎలాంటి ట్రీట్ మహేష్ ఫాన్స్ కి ఇచ్చేలా కనిపించడం లేదు. కృష్ణ గారి బర్త్ డే రోజున కూడా మహేష్ ఫాన్స్ డిస్పాయింట్ అయ్యారు. త్రివిక్రమ్ తో మహేష్ బాబు SSMB28 మొదలు పెట్టినట్లయితే.. ఎమన్నా ఫస్ట్ లాంటివి ప్లాన్ చేసేవారు. కానీ ఇంతవరకు త్రివిక్రమ్ - మహేష్ మూవీ మొదలు కాలేదు. 

Advertisement
CJ Advs

ఆగష్టు నుండి SSMB 28 మొదలు కాబోతుంది.. అంటూ గత నెలలో అప్ డేట్ ఇచ్చినా.. ఇంకా సినిమా మొదలయ్యే సూచనలు కనిపించడం లేదు. కారణం ప్రస్తుతం టాలీవుడ్ లో షూటింగ్స్ జరగడం లేదు. ఇక మహేష్ కూడా ఫ్యామిలీతో స్విజర్లాండ్ లో ఎంజాయ్ చేసున్నారు. మహేష్ బాబు తన బర్త్ డే వేడుకలని స్విస్ లోనే చేసుకోబోతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. సో ఇక్కడ త్రివిక్రమ్ మూవీ నుండి ఏదైనా అప్ డేట్ ఉన్నప్పటికీ.. అది మహేష్ ఫాన్స్ ని ఎంతగా శాటిస్ ఫై చేస్తుందో చూడాలి. కానీ SSMB28 నుండి ఏమైనా సర్ ప్రైజ్ ఉంటుంది అనేది మాత్రం క్లారిటీ అయితే లేదు. 

Birthday is coming, What are your plans, Babu?:

Mahesh fans waiting for his birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs