Advertisement
Google Ads BL

రామారావు ఆన్ డ్యూటీ ప్రీ రిలీజ్ బిజినెస్


రవితేజ రీసెంట్ మూవీ రామారావు ఆన్ డ్యూటీ తో రేపు శుక్రవారమే ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. కొత్త దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ లో వేణు తొట్టెంపూడి నటుడిగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు. అలాగే రవితేజ, ట్రైలర్, సాంగ్స్, హీరోయిన్స్ గ్లామర్ అన్ని సినిమాపై అంచనాలు పెంచడంతో.. రామ రావు ఆన్ డ్యూటీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఆ రేంజ్ లోనే జరిగింది. రామారావు ఆన్ డ్యూటీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఏరియాల వారీగా..

Advertisement
CJ Advs

ఏరియా          ప్రీ రిలీజ్ బిజినెస్ 

నైజాం                 5 కోట్లు

సీడెడ్                 3 కోట్లు

ఆంధ్ర ప్రదేశ్         7 కోట్లు

ఇతర ప్రాంతాలు    1 కోట్లు

ఓవర్సీస్             1.2 కోట్లు

ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 17.20 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ చేసింది 

Ramarao On Duty Pre release Business :

Ravi Teja Ramarao On Duty Pre release Business 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs