Advertisement
Google Ads BL

పుష్ప 2: అంతకు మించి.. అంటున్నారు


పుష్ప ద రైజ్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో.. పుష్ప 2 పై అంచనాలు పెరిగిపోతున్నాయి. అల్లు అర్జున్ - సుకుమార్ ఇద్దరూ అదిగో ఇదిగో అంటూ పుష్ప ద రూల్ షూటింగ్ విషయంలో నాన్చుతున్నారు. జులై నుండే పుష్ప ద రూల్ షూటింగ్ మొదలవుతుంది అన్నా.. ఇప్పుడు ఆగస్టు నుండి అంటున్నారు. ఈలోపులో పుష్ప 2 పై రకరకాల న్యూస్ లు మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. లెక్కల మాస్టర్ సుకుమార్ పుష్ప 2 విషయంలో పెద్ద ప్లాన్ లో ఉన్నారని తెలుస్తుంది. అంటే రాజమౌళి బాహుబలిని చైనా, జపాన్ లాంటి దేశాల్లోనూ విడుదల చేసి కోట్లు కొల్లగొట్టారు.

Advertisement
CJ Advs

అలాగే ఇప్పడు ట్రిపుల్ ఆర్ విషయంలోనూ రాజమౌళి లెక్కలు చూసిన సుక్కు - బన్నీ లు పుష్ప 2 విషయంలో ప్లాన్ మార్చేశారని తెలుస్తుంది. అంటే పుష్ప 1 పాన్ ఇండియా మూవీ గా హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో మాత్రమే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కానీ ఇప్పుడు పుష్ప 2 ని ఈ ఐదు భాషల్లోనే కాకుండా ఐదు ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ లోను విడుదల చెయ్యాలనే ప్లాన్ లో పుష్ప మేకర్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అందుకే సుకుమార్ పుష్ప ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నారని, షూటింగ్ కూడా అందుకే ఆలస్యం అవుతుంది అని, పుష్ప 2 ని ఇంటర్నేషనల్ స్టాండడ్స్ కి ఏ మాత్రం తగ్గకుండా చిత్రీకరించడానికి, హాలీవుడ్ స్టెంట్ మాస్టర్స్ ని తీసుకు వచ్చే ఆలోచనలో సుక్కు ఉన్నట్లుగా తెలుస్తుంది. 

Pushpa 2 will be released in as many languages:

Pushpa 2 update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs