Advertisement
Google Ads BL

హీరో అర్జున్ ఇంట విషాదం


ప్రముఖ హీరో, యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట్లో విషాదం నెలకొంది. అర్జున్ మాతృమూర్తి లక్ష్మీ దేవమ్మ నేడు శనివారం పరమపదించారు. ఆమె వయసు 85 సంవత్సరాలు. మైసూర్‌లో స్కూల్ టీచర్‌గా పనిచేసిన ఆమెకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం ఆమె పార్థీవ దేహం బెంగళూరు అపోలో హాస్పిటల్‌లో ఉంది. తల్లి మరణంతో హీరో అర్జున్ కన్నీటి పర్యంతంఅవగా.. పలువురు ప్రముఖులు అర్జున్ కి సంతాపం తెలియజేస్తున్నారు.

Advertisement
CJ Advs

అర్జున్ ప్రస్తుతం తన డైరెక్షన్ లో అశోక వనంలో అర్జున కళ్యాణం తో హిట్ అందుకున్న హీరో విశ్వక్ సేన్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో ఆయన కూతురు ఐశ్వర్య టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమవుతుంది.

Hero Arjun mother passed away:

Hero Arjun Sarja mother passed away
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs