Advertisement
Google Ads BL

బాలీవుడ్ హీరోలపై అక్షయ్ షాకింగ్ కామెంట్స్


సౌత్ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతుండడంతో బాలీవుడ్ హీరోల్లో అభద్రతా భావం ఎక్కువైంది. కొంతమంది ఓపెన్ అవుతున్నా కొంతమంది మాత్రం లోలోపల ఉడికిపోతున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోలపై మరో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ షాకింగ్ కామెంట్స్ చేసాడు. సమంత తో కలిసి కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొన్న అక్షయ్ కుమార్ పలు ఆసక్తికర విషయాలతో పాటు బాలీవుడ్ హీరోల నైజాన్ని బయటపెట్టాడు. అంతేకాకుండా కరణ్ జోహార్.. ఓర్మాక్స్ పాపులారిటీ సర్వేలో సమంత, మీరు మొదటి స్థానంలో ఉన్నారు అని ప్రశ్నించగా.. నటీనటులందరూ కష్టపడి పనిచేయడమే ఇందుకు కారణం అంటూ చెప్పాడు అక్షయ్.

Advertisement
CJ Advs

అయితే బాలీవుడ్ హీరోస్ మల్టీస్టారర్ మూవీస్ చెయ్యడానికి భయపడతారని, సింగిల్ గా నటించడానికే ఇంట్రెస్ట్ చూపిస్తారని, మరో హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడంలో అభద్రతాభావానికి లోనవుతారని, పోనీ సినిమాలో మీకు ఏ పాత్ర నచ్చిందో సెలెక్ట్ చేసుకోమని చెప్పినా.. దానికి కూడా నో చెప్పేస్తారు. అంతెందుకు నేను కరణ్ నిర్మిస్తున్న సినిమాలో మరో హీరో కావాలని అనుకున్నాం. కానీ ఇంతవరకు ఏ హీరో సెకండ్ హీరోగా చెయ్యడానికి ఒప్పుకోలేదు అంటూ అక్షయ్ కుమార్ బాలీవుడ్ హీరోల మైండ్ సెట్ ఎలా ఉంటుందో కరణ్ జోహార్ షోలో బయటపెట్టాడు. 

Akshay Kumar shocking comments on Bollywood heroes:

Akshay Kumar shocking comments on Bollywood heroes for Koffee with Karan show
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs