Advertisement
Google Ads BL

సీతారామంలో భూమిక చావ్లా కూడా..


యుద్ధ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం సీతారామం. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ రష్మిక మందన్న అఫ్రీన్‌ పాత్రలో నెగెటివ్ షేడ్స్ లో కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో కీలక పాత్రల కోసం ప్రముఖ నటీనటులను తీసుకున్నారు. ఇప్పటికే డైరెక్టర్ తరుణ్ భాస్కర్ లుక్, డైరెక్టర్ గౌతమ్ మీనన్ లుక్స్ ని, బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ ని పరిచయం చెయ్యగా.. 

Advertisement
CJ Advs

తాజాగా ఈ చిత్రం నుండి సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా పాత్రని మృణాళినిగా పరిచయం చేశారు. ఒక పాపని దగ్గరగా తీసుకొని బ్యూటీఫుల్ స్మైల్ తో ఫస్ట్ లుక్ లో ఆకట్టుకున్నారు భూమిక. ఈ చిత్రంలో ఆమె  బ్రిగేడియర్ విష్ణు శర్మకి అంటే సుమంత్ కి భార్య పాత్రలో కనిపించనున్నారు.

Bhumika Chawla as Mrinalini from Sita Ramam:

Unveiling the first look of Bhumika Chawla as Mrinalini from Sita Ramam
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs