Advertisement
Google Ads BL

సితార బర్త్ డే: మహేష్ ట్వీట్ వైరల్


ఈ రోజు జులై 20 ఘట్టమనేని సితార బర్త్ డే. మహేష్ బాబు కూతురిగా, స్టార్ కిడ్ గా సితార పాపులారిటీ నే వేరు. అంతేకాకుండా సితార తనకు తానుగా ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వహించడం, స్పెషల్ ఫోటో షూట్స్, తండ్రి సూపర్ హిట్ సాంగ్స్ కి డాన్స్ చెయ్యడం, అలాగే ఈ మధ్యన సర్కారు వారి పాటలో పెన్నీ ప్రమోషనల్ సాంగ్ తో సితార హైలెట్ అయ్యింది. సోషల్ మీడియాలో సితారకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తండ్రి మహేష్ తో సితార ఆటలు, అల్లరి ఇలా అన్నిటిని తల్లి నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా సితార పుట్టిన రాజు సందర్భంగా మహేష్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. All of 10.. before we even knew it! ♥️♥️♥️ To the brightest star in my world.. Happy birthday @sitaraghattamaneni!! I love you tenfold 🤗🤗🤗 తెలియకుండానే పదేళ్లు గడిచాయి. నా ప్రపంచంలో వెలుగు నింపిన నక్షత్రం నువ్వు. హ్యాపీ బర్త్‌డే సితార..నిన్ను పదిరెట్లు ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంటూ మహేష్ కూతురు సితారకి ముద్దుగా బర్త్ డే విషెస్ చెప్పడం.. ఘట్టమనేని ఫాన్స్ కి బాగా నచ్చింది.

Sitara birthday: Mahesh tweet goes viral:

Mahesh Babu wished Sitara on her birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs