Advertisement
Google Ads BL

బిగ్ బాస్‌పై నోయెల్ షాకింగ్ కామెంట్స్


బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్‌గా లోపలికి వెళ్లి టాప్ 5కి వెళతాడు అనుకున్న సమయంలో నోయెల్ హెల్త్ ప్రోబ్లెంస్ వలన హౌస్ నుండి బయటికి వచ్చాడు. బిగ్ బాస్‌కి వెళ్ళకముందు నోయెల్ తన భార్యకి విడాకులిచ్చాడు. ఎస్తర్‌తో ప్రేమ, పెళ్లి మూడునాళ్ల ముచ్చట అన్నట్టుగా ఆరు నెలలకే ఇద్దరూ డైవర్స్‌కి అప్లై చేశారు. తర్వాత బిగ్ బాస్‌కి వెళ్లి కాస్త రిలీఫ్ అవుదామనుకుంటే.. బిగ్ బాస్‌లోకి వెళ్ళాక నోయెల్‌ని హెల్త్ ప్రోబ్లెంస్ వెంటాడాయి. తాజాగా నోయెల్ ఓ ఇంటర్వ్యూలో బిగ్ బాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Advertisement
CJ Advs

 

బిగ్ బాస్ హౌస్‌లో సామాన్య మనుషులెవరూ ఉండలేరు అని, అక్కడ కడుపునిండా తిండి కానీ, కంటి నిండా నిద్ర కానీ ఉండదు అని.. హాస్పిటల్స్, టెంపుల్స్ అన్ని ఒకే కలర్‌లో ఉంటాయని వివరించాడు. మానసిక ప్రశాంతత కోసం అని వెళితే.. బిగ్ బాస్‌లో 300 కలర్స్ ఉంటాయి. అవి చాలా డిస్టర్బ్ చేస్తుంటాయి. అలాంటి వాతావరణంలో టెన్షన్, కోపం, ఏడవడం లాంటివన్నీ మనకు తెలియకుండానే జరుగుతుంటాయని చెప్పాడు. గతంలోనూ చాలామంది కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్‌లో నిద్ర, తిండి ఉండవంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు నోయెల్ చేసిన కామెంట్స్ నిజమే అని బుల్లితెర ప్రేక్షకులు కూడా నమ్ముతున్నారు.

Noel Sean Shocking comments on Bigg Boss Show:

Actor Noel Sean Shocking Allegations on Bigg Boss Reality Show
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs