రామ్ - లింగుసామి కలయికలో తెలుగు, తమిళ్ రెండు భాషల్లో తెరకెక్కిన ది వారియర్ నిన్న శుక్రవారమే రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన వారియర్ కి మిక్స్డ్ టాక్ ఇచ్చారు ఆడియన్స్, అటు క్రిటిక్స్ కూడా వారియర్ కి మిక్స్డ్ రివ్యూస్ ఇచ్చారు. సత్య గా రామ్, గురు గా ఆది పినిశెట్టి వారియర్ ని భుజాల మీద మోశారు. పోలీస్ ఆఫీసర్ గా రామ్ లుక్స్ బావున్నాయి. ఇక రామ్ మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ సాధించాడు. భారీ వర్షాలు వారియర్ ఓపెనింగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అనుకున్నప్పటికీ.. మొదటి రోజు వారియర్ మంచి కలెక్షన్స్ సాధించింది. ఏరియాల వారీగా వారియర్ కలెక్షన్స్ మీ కోసం..
ది వారియర్ 1st డే కలెక్షన్స్
ఏరియా కలెక్షన్స్
👉నైజాం 1.96కోట్లు
👉సీడెడ్ 1.04కోట్లు
👉ఉత్తరాంధ్ర 1.02కోట్లు
👉ఈస్ట్ 0.51కోట్లు
👉వెస్ట్ 0.67కోట్లు
👉గుంటూరు 1.19కోట్లు
👉కృష్ణ 0.38కోట్లు
👉నెల్లూరు 0.67కోట్లు
AP-TG 1st డే టోటల్ 7.42కోట్ల షేర్
ఇతర ప్రాంతాలు 0.73కోట్లు
తమిళనాడు 0.94కోట్లు
ఓవర్సీస్ 0.30కోట్లు
వరల్డ్ వైడ్ 1st డే టోటల్ 8.73కోట్ల షేర్