Advertisement
Google Ads BL

ఆ రూమర్ ని నిజం చేసిన రష్మిక


రష్మిక ఇప్పుడు బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా మారింది. పుష్ప పాన్ ఇండియా మూవీ ఒప్పుకున్నాక రష్మిక బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బిజీ అయ్యింది. అక్కడ అమితాబ్, సిద్దార్థ్ మల్హోత్రా, రణబీర్ కపూర్ అంటూ చకచకా చక్కబెట్టేస్తుంది. గ్లామర్ గా అందాలు ఆరబోస్తూ తన ప్రత్యేకతని చాటుకోవడమే కాదు, అమ్మడు అవకాశాలు కూడా అదే రేంజ్ లో పట్టేస్తుంది. తాజాగా రశ్మికకి టైగర్ ష్రాఫ్‌ తో కలిసి సినిమా చేసే అవకాశం వచ్చింది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే టైగర్ ష్రాఫ్‌ తో రష్మిక సినిమా చేస్తుంది అనేది రూమరా.. లేదంటే నిజమేనా అనే సందేహంలో చాలామందే ఉన్నారు.

Advertisement
CJ Advs

కానీ రష్మిక అది రూమర్ కాదు నిజమే. కానీ టైగర్ ష్రాఫ్‌ తో కలిసి నేను సినిమా కాదు చేసింది.. యాడ్ మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చింది. అంతేకాదు ఆ యాడ్ కి సంబంధించిన బూమరాంగ్ వీడియోను ఇన్‌స్టా లో షేర్ చేసింది రష్మిక.  ఆ రూమర్లు నిజమే.. చాలా నవ్వోస్తోంది. నేను, టైగర్ ష్రాఫ్‌ ఒక యాడ్‌ కోసం కలిసి నటించాం. టైగర్ ష్రాఫ్‌తో కలిసి పనిచేయడం అద్భుతంగా ఉంది. ఈ యాడ్ కోసం ఎప్పుడు లైవ్ లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నాను అంటూ ట్వీట్ చేసింది. రష్మిక ట్వీట్ కి టైగర్ ష్రాఫ్‌ రిప్లై ఇస్తూ.. షూట్‌ చేయడం సరదాగా ఉంది. నువ్‌ ఎప్పటిలాగే అదరగొట్టావ్‌ అంటూ రష్మిక ని టాగ్ చేసాడు.

Rashmika Mandanna Confirms Working With Tiger Shroff:

Rashmika Mandanna and Tiger Shroff join hands for a project. But it's not what you think
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs