Advertisement
Google Ads BL

మహేష్ బాబుకి యంగ్ ఫాదర్


మహేష్ బాబు లాంగ్ వెకేషన్స్ ని పూర్తి చేసుకుని రీసెంట్ గానే ఫ్యామిలీతో హైదరాబాద్ లో అడుగుపెట్టారు. యూరప్ మరియు అమెరికా దేశాలని చుట్టేసిన మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ తో SSMB28  రెగ్యులర్ షూటింగ్ కోసం సమాయత్తమవుతున్నారు. ఈ సినిమాలో మహేష్ సరసన మరోసారి పూజ హెగ్డే నటించబోతుంది. అయితే ఈ సినిమాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు నటిస్తున్నారని, ఇంకా విజయ్ సేతుపతి, పృద్వి రాజ్ సుకుమారన్, ఉపేంద్ర కానీ నటించే ఛాన్స్ ఉంది అంటూ ఎప్పటినుండో ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా ఈ సినిమాలో మహేష్ కి యంగ్ ఫాదర్ గా ఒకరు నటించబోతున్నారట. 

Advertisement
CJ Advs

ఆయనే కన్నడ నటుడు ఉపేంద్ర. మహేష్ బాబు కి యంగ్ ఫాదర్ గా, ఫ్రెండ్లీ ఫాదర్ గా కనిపిస్తారని అది కూడా మహేష్ బాబు చిన్న తనంలోనే అంటే ఫ్లాష్ బ్యాగ్ ఎపిసోడ్ లోనే ఉపేంద్ర ఎపిసోడ్ ఉంటుంది కానీ, మహేష్ బాబు పెరిగిన తర్వాత ఉపేంద్రతో ఎలాంటి సీన్స్ ఉండవంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆల్మోస్ట్ ఉపేంద్రనే మహేష్ కి ఫాదర్ గా ఫిక్స్ అని, త్వరలోనే అధికారిక ప్రకటన ఇచ్చేందుకు త్రివిక్రమ్ రెడీ అవుతున్నారని తెలుస్తుంది.

Kannada actor Upendra play father role in SSMB28:

Upendra to Play Hero Father Role in Mahesh SSMB28
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs