రానా - సాయి పల్లవి క్రేజ్ విరాట పర్వానికి ఎలాంటి హెల్ప్ చెయ్యలేకపోయింది. రానా పాన్ ఇండియా క్రేజ్, సాయి పల్లవి సోలో క్రేజ్ ఇలా ఏది కలెక్షన్స్ ని పెంచలేకపోయింది. విరాట పర్వం చూసారు బావుంది అన్నారు. రానా సూపర్బ్ పెరఫార్మెన్స్ అన్నారు, సాయి పల్లవి ఇరగదీసింది అంటూ కామెంట్స్ పెట్టారు.. కానీ విరాట పర్వం మేకర్స్ ఫైనల్ గా భారీ నష్టాలూ చవిచూడాల్సి వస్తుంది.
విరాట పర్వం 12 days కలెక్షన్స్
ఏరియా కలెక్షన్స్
👉నైజాం 1.43కోట్లు
👉సీడెడ్ 0.26కోట్లు
👉ఉత్తరాంధ్ర 0.33కోట్లు
👉ఈస్ట్ 0.12 కోట్లు
👉వెస్ట్ 0.16కోట్లు
👉గుంటూరు 0.21 కోట్లు
👉కృష్ణ 0.19కోట్లు
👉నెల్లూరు 0.12 కోట్లు
AP-TG 12 డేస్ టోటల్ 2.88కోట్ల షేర్
ఇతర ప్రాంతాలు 0.36కోట్లు
ఓవర్సీస్ 1.15కోట్లు
వరల్డ్ వైడ్ 12 డేస్ టోటల్ 4.38కోట్ల షేర్