సోషల్ మీడియాలో గత నెల రోజులుగా కియారా అద్వానీ పోస్ట్ చేసే ఫొటోస్ చూస్తే యూత్ గుండెజారిపోవడం ఖాయం. అంతలాంటి హాట్ షో తో కియారా అద్వానీ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ మూవీస్ లో నటిస్తూ బిజీ అయిన కియారా అద్వానీ అక్కడి సినిమాల ప్రమోషన్స్ విషయంలోనే ఇంతటి గ్లామర్ షో చేస్తూ వచ్చింది. ప్రమోషనల్ ఈవెంట్స్ కి హాజరయ్యే ముందు కియారా ఆ ఫొటోస్ ని తన ఖాతాలో పోస్ట్ చేస్తుంది. స్లీవ్ లెస్ ఫ్రాక్స్, క్లివేజ్ షో చేస్తూ హీట్ పుట్టించిన కియారా ఇప్పుడు బ్లాక్ సారీ లో చేసిన హాట్ షో మరింతగా హైలెట్ అయ్యింది.
మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన బ్లాక్ సారీ లో ఆమె అందాలు ఎక్సపోజ్ అయ్యాయి. చెవులకి దుద్దులు లేకుండా.. మెడలో చిన్నపాటి నెక్ లెస్ తో.. హెయిర్ ముడి వేసుకుని.. బ్లాక్ కలర్ బ్లౌజ్ లో అందాలను ఎంతగా చూపించొచ్చో అంతగా ఆరబోసినది. కియారా అద్వానీ బ్లాక్ సారీ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతుంది. మరి మీరు కియారా అద్వానీ బ్లాక్ సారీ లుక్ చూసి తరించండి.