Advertisement
Google Ads BL

మహేష్ అంకుల్ గా టాలీవుడ్ సీనియర్ హీరో


మహేష్ బాబు రాక కోసం త్రివిక్రమ్ వెయిటింగ్. గత నెల రోజులుగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో వెకేషన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా మహేష్ బాబు హైదరాబాద్ కి రాలేదు. మహేష్ బాబు వెకేషన్స్ ని పూర్తి చేసుకుని వచ్చాకే త్రివిక్రమ్ తో SSMB28 మూవీ మొదలవుతుంది. మహేష్ ఫాన్స్ కూడా SSMB28 రెగ్యులర్ షూటింగ్ కోసం తెగ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో మహేష్ కి విలన్ గా ఫహద్  ఫాజిల్ కానీ, విజయ్ సేతుపతి కానీ, పృథ్వీరాజ్ సుకుమార్ ని కానీ త్రివిక్రమ్ తీసుకురాబోతున్నారనే టాక్ నడిచింది. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా మహేష్ తో తలపడతారని చెబుతున్నారు.

Advertisement
CJ Advs

అదలా ఉంటే ఇప్పుడు కొత్తగా SSMB28 లో మహేష్ అంకుల్ గా టాలీవుడ్ సీనియర్ హీరో ఒకరు కనిపించబోతున్నటున్నారని, త్రివిక్రమ్ ఇప్పటికే ఆయనతో మంతనాలు జరుపుతున్నారంటూ ఓ న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. ఆయనే మంచు మోహన్ బాబు. గతంలో హీరోగానూ, విలన్ గా తనకంటూ ప్రత్యేకమైన స్థానంతో ఇప్పటికీ అప్పుడప్పుడు వెండితెర మీద కనబడుతున్న మోహన్ బాబు మహేష్ కి అంకుల్ గా నటిస్తే బావుంటుంది అని త్రివిక్రమ్ అనుకోవడమే కాదు, ఆయన కేరెక్టర్ ని చాలా డిఫరెంట్ గా చూపించబోతున్నారని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాల్సి ఉంది. 

Senior Hero Mohan Babu playing Mahesh uncle role:

Collection King Mohan Babu In SSMB 28?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs