Advertisement
Google Ads BL

పూజ ఎందుకంత కూల్ అవుతుంది


పూజ హెగ్డే ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉంది. కారణం త్రివిక్రమ్ - మహేష్ మూవీ కోసం కాదు. ఆమె నటిస్తున్న బాలీవుడ్ మూవీ కబీ ఈద్ కభీ దివాలి షూటింగ్ కోసం. సల్మాన్ ఖాన్ హీరోగా, టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా లో పూజ హెగ్డే హీరోయిన్ కాగా.. రామ్ చరణ్ ఓ స్పెషల్ సాంగ్ లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. సల్మాన్ ఖాన్ సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టినప్పటి నుండి హైదరాబాద్ లోనే ఉంటున్నారు. ఒకసారి మెగాస్టార్ చిరు ఇంటికి పార్టీకి వెళ్లిన సల్మాన్ ఖాన్ తర్వాత ఆయన నటిస్తున్న సెట్స్ లో చిరు కనిపించారు. 

Advertisement
CJ Advs

ఇలా సరదాగా సాగుతున్న కబీ ఈద్ కభీ దివాలి సెకండ్ షెడ్యూల్ హైదరాబాద్ లో కంప్లీట్ అవడంతో హీరోయిన్ పూజ హెగ్డే కూల్ అవుతూ కనిపించింది. అంతేకాకుండా హమ్మయ్య సెకండ్ షెడ్యూల్ ముగిసింది. ఇదొక రొమాంటిక్ చిత్రం. స్టోరీ చెప్పగానే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఈ సినిమా తప్పకుండా అందరిని ఎంటర్టైన్ చేస్తుంది అంటూ ఇన్స్టా లో పోస్ట్ చేసింది. అంటే కాకుండా డే అండ్ నైట్ ఎంతో కష్టపడి షూటింగ్ చేసినట్టుగా నిద్ర మత్తులో ఉన్నపిక్ ని పూజ హెగ్డే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఈ సినిమా క్రిష్టమస్ స్పెషల్ గా రిలీజ్ కాబోతున్నట్టుగా తెలుస్తుంది. 

Pooja Hegde tweet on Kabhi eid kabhi Diwali shooting update:

Kabhi Eid Kabhi Diwali second schedule completed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs