Advertisement
Google Ads BL

కొత్తదనం లేదంటున్నారే..


కోలీవుడ్ హీరో విజయ్ బర్త్ డే స్పెషల్ గా ఆయన నటిస్తున్న Thalapati66 ఫస్ట్ లుక్ మాత్రమే కాదు, ఆ సినిమా టైటిల్ కూడా రివీల్ చేసారు మేకర్స్. విజయ్ స్టైలిష్ లుక్ లో కూర్చున్న పిక్ ని ఫాన్స్ కోసం వదిలారు. ఆ టైటిల్ అండ్ లుక్ రెండూ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వంశి పైడిపల్లి విజయ్ ని సూపర్ స్టైలిష్ గా చూపించబోతున్నారని ఈ లుక్ చూస్తే అర్ధమవుతుంది. ఈ సినిమాలో రష్మిక మందన్న విజయ్ తో రొమాన్స్ చేస్తుంది. విజయ్ ఫాన్స్ కి విజయ్ బర్త్ డే రోజున మంచి ట్రీట్ ఇచ్చినా.. ఇప్పుడు విజయ్ వారసుడు లుక్ పై ట్రోలింగ్ మొదలయ్యింది. 

Advertisement
CJ Advs

అంటే వంశి పైడిపల్లి గతంలో మహేష్ తో చేసిన మహర్షి సినిమాలో మహేష్ లుక్ ఎలా ఉన్నదో సేమ్ టు సేమ్ విజయ్ కూడా వారసుడు లుక్ లో అలానే ఉన్నాడంటూ సోషల్ మీడియాలో విజయ్ వారసుడు లుక్ పై ట్రోలింగ్ అలాగే నెగెటివిటి స్ప్రెడ్ అయ్యింది. కొత్తదనం లేదు ఆ లుక్ లో అంటూ పెదవి విరుపులు ఎక్కువయ్యాయి.

Varasudu First Look: The Boss Returns:

Varisu first look out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs