Advertisement
Google Ads BL

తమన్నాదే తప్పంటున్నారు


కెరీర్ వైజ్ గా ఒక వెలుగు వెలిగిన తమన్నా కి తర్వాత తప్పటడుగులు పడ్డాయి. ఆ తప్పులకి తగ్గ రిజల్స్ వచ్చాయి. వరస ప్లాప్స్ లో ఉన్న తమన్నా కి ఊరటనిచ్చిన విజయం F2. అయినప్పటికీ ఆ సక్సెస్ ని సరిగా క్యాష్ చేసుకోలేకపోయింది తమన్నా. అంతేకాదు తనకి అంతమంచి సక్సెస్ ఇచ్చి, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరులో ఫస్ట్ సాంగ్ ఇచ్చి F3 లో మళ్లీ కంటిన్యూ చేసిన అనిల్ రావిపూడి తోనే సున్నం పెట్టుకుంది తమన్నా.  

Advertisement
CJ Advs

అలాగని దర్శకులతో తమన్నా విభేదాలు ఇదేం మొదటిసారి కాదు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ క్వీన్ తెలుగులో రీమేక్ చేద్దామనుకున్నప్పుడు దర్శకుడు నీలకంఠ తో గొడవ పెట్టుకుని అతని దర్శకత్వంలో సినిమా చేసేదే లేదని తేల్చి చెప్పేసి, ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఆ సినిమాని పూర్తి చేసింది తమన్నా. ఇప్పటికి ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఇలా డైరెక్టర్స్ తో తన తగవులు, తన మీద కంప్లైంట్స్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ జనాలు కూడా ఈ వ్యవహారంలో తమన్నాదే తప్పని తేల్చేస్తున్నారు. తన యాటిట్యూడ్ తగ్గించుకుంటే తమన్నాకి ఇంకొన్ని అవకాశాలు తలుపు తట్టే అవకాశం ఉంది. 

Director Anil Ravipudi Open Up About Clashes With Tamannaah:

Anil Ravipudi Full Clarity On Clash with Tamannaah
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs