Advertisement
Google Ads BL

ఇది ఆడితేనే ఆటలు సాగుతాయ్


రామ్ - లింగుసామి కాంబోలో వారియర్ అనే సినిమా వస్తున్న విషయం తెలిసిందే. వారియర్ సినిమా పై ఇండస్ట్రీలో టాక్ అయితే చల పాజిటివ్ గా ఉంది.. అవుట్ ఫుట్ బాగా వచ్చింది అని. వారియర్ సినిమా రామ్ కూడా గట్టినమ్మకమే పెట్టుకున్నాడు. అంత నమ్మకంగా ఉన్నాడు కాబట్టే వైజాగ్ రైట్స్ ని విక్రయించకుండా తన దగ్గరే ఉంచేకున్నాడు రామ్. ముఖ్యంగా ఫస్ట్ టైం రామ్ తెలుగు, తమిళ్ బైలింగువల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా గనక వర్కౌట్ అయ్యింది అంటే నెక్స్ట్ బోయపాటితో పాన్ ఇండియా ఫిలిం కి అడ్వాంటేజ్ అవుతుంది.

Advertisement
CJ Advs

బడ్జెట్ లిమిటేషన్స్ స్ప్రెడ్ అవుతాయి. మేకింగ్ వైజ్ ఇంకాస్త ఎక్కువ ఫ్రీడమ్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఎలా చూసుకున్నా ద వారియర్ ఆడితేనే రామ్ పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయి. తన పాన్ పాన్ ఇండియా ఆటలు సాగుతాయి. ఇక వారియర్ సినిమా జులై 14 న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో రామ్, కృతి శెట్టి తో రొమాన్స్ చేస్తుండగా.. ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు.

Ram pays big money for Warriorr Vizag rights:

Ram The Warrior update 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs