Advertisement
Google Ads BL

లండన్ లో బాలీవుడ్ బ్యూటీ సీమంతం


బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ తల్లికాబోతున్న విషయం తెలిసిందే. తరచూ గ్లామర్ షో చేసే సోనమ్ కపూర్.. తాను ప్రెగ్నెన్సీ అయిన విషయాన్ని అంతే గ్లామర్ గా రివీల్ చేసింది. ఆ తర్వాత బర్త్ డే కి కూడా గ్లామర్ గా బేబీ బంప్ ఫోటో షూట్ చేయించుకుంది. ఆ బేబీ బంప్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా సోనమ్ కపూర్ సీమంతం అంగరంగ వైభవంగా జరిగింది. అది కూడా లండన్ లో జరిగింది. భర్త ఆనంద్ అహుజా తో పాటుగా కొంతకాలంగా సోనమ్ కపూర్ లండన్ లోనే ఉంటుంది.

Advertisement
CJ Advs

ప్రస్తుతం 7 నెలల గర్భవతి అయిన సోనమ్ కి గత రాత్రి అంగరంగ వైభవంగా సీమంతం జరిగింది. సన్నిహితులు, స్నేహితుల మధ్యన సోనమ్ కపూర్ పింక్ కలర్ డ్రెస్ లో మెరిసిపోయింది. సోనమ్ సీమంతం ఫొటోస్ ని సోనమ్ కపూర్ సిస్టర్ రియా కపూర్‌ సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా అవి వైరల్ గా మారాయి. ఇంకా సోనమ్ సీమంతం ఫంక్షన్ లో ప్రముఖ సింగర్ లియో కల్యాణ్‌ పాట పాడుతూ అందరిని అలరించాడు. 

Bollywood Beauty Seemantham in London:

Bollywood: Sonam Kapoor hosts baby shower in London
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs