Advertisement
Google Ads BL

పదేళ్ల ప్రేమని చూపించిన జంట


మెగా రాజకుమారుడు రామ్ చరణ్-అపోలో, కామినేని హాస్పిటల్ రారాణి ఉపాసన కి పెళ్ళై పదేళ్లయ్యింది. మెగా ఫ్యామిలీ హీరోగా రామ్ చరణ్ స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తుంటే అటు కన్నవారి ఇంట గౌరవాన్ని, ఇటు మెట్టినింటి గౌరవాన్ని పెంచుతూ పోతుంది మెగా కోడలు ఉపాసన. అపోలో హాస్పిటల్ పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ మెగా ఫ్యామిలి లో జరిగే ప్రతిదీ తానై చూసుకుంటూ ఉత్తమ కోడలిగా పేరు తెచ్చుకుంది. రామ్ చరణ్ షూటింగ్స్ లో బిజిగా ఉంటున్నా.. అప్పుడప్పుడు భర్త తో కలిసి విహార యాత్రలకు వెళుతుంది. 

Advertisement
CJ Advs

చరణ్ - ఉపాసన ఇప్పుడు కూడా తమ పదవ పెళ్లి రోజుని సెలెబ్రేట్ చేసుకోవడానికి ఫ్లోరెన్స్ వెళ్లారు. అక్కడకి మూడు రోజులు ముందుగానే చేరుకున్న ఈ జంట వెకేషన్స్ ని ఎంజాయ్ చేస్తూనే తమ వెడ్డింగ్ డే సెలెబ్రేషన్స్ కోసం అన్ని రెడీ చేసేసుకుంటున్నారు. రేపు జులై 14 చరణ్ - ఉపాసన పెళ్లి రోజు.. ఈ రోజు రామ్ చరణ్ ఉపాసనతో కలిసి ఉన్న క్యూట్ పిక్ ని షేర్ చేసాడు. దానితో ఆ పిక్ సోషల్ మీడియాలో హడావిడి చేస్తుంది. ఈ రొమాంటిక్ కపుల్ పిక్ ని మీరు ఓ లుక్కెయ్యండి. 

Ram Charan and Upasana being two cuties on their anniversary vacay:

Ram Charan Latest Snap with Upasana 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs