Advertisement
Google Ads BL

మహేష్ బాబు ఇటలీ వెకేషన్స్ సెల్ఫీ


మహేష్ బాబు సర్కారు వారి పాట సూపర్ హిట్ అవడంతో ఆ సంతోషంలో తన ఫ్యామిలీ తో యూరప్ ట్రిప్ కి చెక్కేశారు. నమ్రత, సితార, గౌతమ్ లతో మహేష్ బాబు జాలీగా ఎంజాయ్ చేసున్నారు. అదే ట్రిప్ లో గౌతమ్ 10th క్లాస్ టాప్ గ్రేడ్ లో పాస్ అవడంతో అక్కడే సెలెబ్రేషన్స్ చేసుకోవడం, నమ్రత అక్కడ ఉన్న స్పా నుండి ఫొటోస్ షేర్ చెయ్యడం, అలాగే సితార గుర్రపు స్వారీ నేర్చుకోవడం వంటి విషయాలతో బిజీగా వున్నారు. ఈ యూరప్ ట్రిప్ లో మహేష్ బాబు అప్పుడప్పుడు ఫొటోస్ షేర్ చేస్తూ ఫాన్స్ కి కిక్ ఇస్తున్నారు.

Advertisement
CJ Advs

ఇక తాజాగా మహేష్ బాబు గౌతమ్, సితార, నమ్రత లతో కలిసి ఓ సెల్ఫీ తీసుకుని మరీ.. Road trip it is!! Next stop Italy!! Lunch with the crazies 😍❤️ #VacayMode నెక్స్ట్ ఇటలీ వెళ్ళబోతున్నాం అంటూ షేర్ చేసారు. ఈ క్రేజీ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. చాలా రోజుల నుండి మహేష్ తన ఫ్యామిలీతో వెకేషన్స్ లోనే ఉండడం చూసిన నెటిజెన్స్ ఇంకా నీ ట్రిప్ పూర్తి కాలేదా.. మహేశా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక మహేష్ బాబు హైదరాబాద్ కి రాగానే త్రివిక్రమ్ తో చెయ్యాల్సిన SSMB28 సెట్స్ లోకి అడుగుపెడతారని తెలుస్తుంది. 

Mahesh Babu recent pics from Italy trip:

Mahesh Babu, his family Italy trip pics viral
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs