నాని - నజ్రియా కాంబోలో వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన అంటే సుందరానికీ మూవీ రేపు శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. క్రేజీ ఫన్ రైడర్ గా తెరకెక్కిన ఈసినిమా తెలుగు, తమిళ భాషలతో పాటుగా మలయాళం, కన్నడ భాషల్లోనూ రిలీజ్ అవుతుంది. నాని శ్యామ్ సింగ రాయ్ తో హిట్ కొట్టడంతో ఈ చిత్రంపై ట్రేడ్ లోను అంచనాలు పెరిగాయి. అంటే సుందరానికీ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ వరల్డ్ వైడ్ గా గట్టిగానే జరిగింది. ఏరియాల వారీగా అంటే సుందరానికీ ప్రీ రిలీజ్ బిజినెస్ మీ కోసం
ఏరియా ప్రీ రిలీజ్ బిజినెస్
నైజాం 9 కోట్లు
సీడెడ్ 3 కోట్లు
ఆంధ్ర 10 కోట్లు
ఏపీ అండ్ టీఎస్ టోటల్ 22 కోట్లు
కర్ణాటక + రెస్టాఫ్ ఇండియా 2.5 కోట్లు
ఓవర్ సీస్ 3.5 కోట్లు
వరల్డ్ వైడ్ గా 28 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది