Advertisement
Google Ads BL

పుష్ప 2 పై క్రేజీ రూమర్


అల్లు అర్జున్-సుకుమార్ పుష్ప పార్ట్ 1 తో పాన్ ఇండియాక్ మార్కెట్ లో కొత్త ఒరవడి సృష్టించారు. అల్లు అర్జున్ పుష్ప రాజ్ గా నార్త్ ఆడియన్స్ మనసు దోచేశాడు. పుష్ప లో యాక్షన్ సీన్స్, అల్లు అర్జున్ పుష్ప లుక్ అన్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక దానికి పార్ట్ 2 గా తెరకెక్కబోతున్న పుష్ప ద రూల్ పై భారీ అంచనాలు మొదలైపోయాయి. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుండి మొదలు పెట్టి జనవరికల్లా కంప్లీట్ చెయ్యాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. జనవరి నుండి నాలుగు నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులకు, ప్రమోషన్స్ కి టైం కేటాయించి సమ్మర్ లో పుష్ప ద రూల్ ని పాన్ ఇండియా ఆడియన్స్ ముందుకు తేవాలని చూస్తున్నారు.

Advertisement
CJ Advs

అయితే పుష్ప ద రూల్ లో అల్లు అర్జున్ మిడిల్ ఏజ్ అంటే 50 ఇయర్స్ మాన్ లా కనిపిస్తారని, సినిమా లాస్ట్ లో ఆ లుక్ లో అల్లు అర్జున్ కనిపిస్తారట. నడి వయస్సులో అల్లు అర్జున్ పక్కాగా పుష్ప లో కనిపిస్తాడని అంటున్నారు. అయితే నిజంగానే అల్లు అర్జున్ గెటప్ మిడిల్ ఏజ్ లా ఉంటుందో.. లేదంటే పోలీస్ ఆఫీసర్ భన్వర్ లాల్ నుండి తప్పించుకునేందుకు ఆ గెటప్ వేస్తాడో తెలియాల్సి ఉంది. ఇక అల్లు అర్జున్ తో ఫహద్ ఫాసిల్ తలపడే యాక్షన్ సీన్స్ సినిమాకే హైలెట్ గా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది.

Crazy rumors on Pushpa 2:

Gossip about a crazy twist in Pushpa 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs