Advertisement
Google Ads BL

F3 1st Day కలెక్షన్స్


అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ -వరుణ్ తేజ్ హీరోలుగా నిన్న శుక్రవారం విడుదలైన F3 మూవీ కి హిట్ టాక్ పడిపోయింది. వెంకటేష్ కామెడీ టైమింగ్ ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హీరోయిన్స్ తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహన్ గ్లామర్, వెంకీ రే చీకటి, వరుణ్ తేజ్ నత్తి, సినిమా అంతా నవ్వులు పూయించాయి అంటూ ప్రేక్షకులనోట ఒకటే మాట. F3 నవ్వున ఫ్రాంచైజీ తో అనిల్ రావిపూడి మరో హిట్ కొట్టేసారు. 

Advertisement
CJ Advs

ఏరియా            కలెక్షన్స్ (కోట్లలో)

నైజాం             4.06 కోట్లు 

సీడెడ్             1.26 కోట్లు 

ఉత్తరాంధ్ర       1.18 కోట్లు 

గుంటూరు        88 లక్షలు 

నెల్లూరు           62 లక్షలు 

ఈస్ట్                76 లక్షలు 

వెస్ట్                94 లక్షలు 

కృష్ణ               67 లక్షలు 

టోటల్ 1st డే AP/TS షేర్ 10.37 కోట్లు

F3 1st day collections:

F3 1st day TS and AP collections
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs